(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 075

॥ శ్రీః ॥
4.75. అధ్యాయః 075
Mahabharata - Virata Parva - Chapter Topics
అర్జునేన విరాటప్రశ్నాద్వలలాదీనాం భీమసేనాదిత్వకథనం ॥ 1 ॥ ఉత్తరేణ విరాటంప్రతి తత్తల్లక్షణాభిధానపూర్వకం యుధిష్ఠిరాదీనాం నిర్దేశః ॥ 2 ॥ తథాఽర్జునపరాక్రమవర్ణనం ॥ 3 ॥ తతో విరాటేన సప్రణామం యుధిష్ఠిరాదిప్రసాదనం ॥ 4 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

విరాట ఉవాచ। 4-75-0x(3300)(31538)
యద్యేష రాజా కౌరవ్యః కుంతీపుత్రో యుధిష్ఠిరః।
కతమోఽస్యార్జునో భ్రాతా భీమశ్చ కతమో బలీ ॥ 4-75-1(31539)
నకులః సహదేవో వా ద్రౌపదీ వా యశస్వినీ ।
యదా హ్యక్షైర్జితా హ్యేతే నాంతరా శ్రూయతే కథా ॥ 4-75-2(31540)
అర్జున ఉవాచ। 4-75-3x(3301)
య ఏష బలలోఽభూత్తే సూపకారశ్చ తే నృప।
ఏష భీమో మహాభాగ భీమవేగపరాక్రమః ॥ 4-75-3(31541)
ఏష క్రోధవశాన్హత్వా పర్వతే గంధమాదనే।
సౌగంధికాని పుష్పాణి కృష్ణార్థే సముపానయత్ ॥ 4-75-4(31542)
గంధర్వ ఏష వై హంతా కీచకానాం దురాత్మనాం।
వ్యాఘ్రానృక్షాన్గజాంశ్చైవ హతవాంశ్చ పురే తవ ॥ 4-75-5(31543)
హిడింబం చ బకం చైవ కిర్మీరం చ జటాసురం।
హత్వా నిష్కంటకం చక్రే అరణ్యం సర్వతః శుభం ॥ 4-75-6(31544)
యశ్చాసీదశ్వబంధస్తే నకులోఽయం పరంతప।
గోసంఖ్యః సహదేవశ్చ మాద్రీపుత్రౌ మహాబలౌ ॥ 4-75-7(31545)
శృంగారవేషారణౌ రూపవంతౌ మనస్వినౌ ।
నానారథసహస్రాణాం సమర్థౌ భరతర్షభౌ ॥ 4-75-8(31546)
ఏషా పద్మపలాశాక్షీ సుమధ్యా చారుహాసినీ ।
సైరంధ్రీ ద్రౌపదీ రాజన్యకృతే కీచకా హతాః ॥ 4-75-9(31547)
ద్రుపదస్య ప్రియా పుత్రీ ధృష్ట్యుంనస్య చానుజా ।
అగ్నికుండాత్సముద్భూతా ద్రౌపదీ త్వవగంయతాం ॥ 4-75-10(31548)
భీమ ఉవాచ। 4-75-11x(3302)
అస్త్రజ్ఞో దుర్లభః కశ్చిత్కేవలం పృథివీమను।
ధనుర్భృతామతిశ్రేష్ఠః కౌంతేయోయం ధనంజయః ॥ 4-75-11(31549)
ఏతేన ఖాండవం తస్య హ్యకామస్య శతక్రతోః।
దగ్ధం నాగవనం చైవ సహ నాగైర్నరాధిప ॥ 4-75-12(31550)
వర్షం చ శరవర్షేణ వారితం దుర్జయేన వై।
కరమాహారితాః సర్వే పార్థివాః పృథివీతలే ॥ 4-75-13(31551)
స్త్రీవేషం కృతవానేష తవ రాజన్నివేశనే।
బృహన్నలేతి యామాహురర్జునం జయతాంవరం ॥ 4-75-14(31552)
ఉషితాఃస్మ సుఖం సర్వే తవ రాజన్నివేశనే।
అజ్ఞాతవాసే నిభృతా గర్భవాస ఇవ ప్రజాః ॥ 4-75-15(31553)
వైశంపాయన ఉవాచ। 4-75-16x(3303)
యదాఽర్జునేన తే వీరాః కథితాః పంచ పాండవాః।
పునరేవ చ తాన్పార్థాందర్శయామాస చోత్తరః ॥ 4-75-16(31554)
ఉత్తర ఉవాచ। 4-75-17x(3304)
య ఏష జాంబూనదశుద్ధగౌర-
తనుర్మహాన్సింహ ఇవ ప్రవద్ధః ।
ప్రచండఘోణః పృథుదీర్ఘనేత్ర-
స్తాంరాయతాక్షః కురురాజ ఏషః ॥ 4-75-17(31555)
అయం పునర్మత్తగజేంద్రగామీ
ప్రతప్తచామీకరశుద్ధగౌరః।
పృథ్వాయతాంసో గురుదీర్ఘబాహు-
ర్వృకోదరః పశ్యత పశ్యతైనం॥ 4-75-18(31556)
యస్త్వేవ పార్శ్వేఽస్య మహాధనుష్మా-
ఞ్శ్యామో యువా వారణయూథపోపమః ।
సింహోన్నతాంసో గజరాజగామీ
పద్మాయతాక్షోఽర్జున ఏష వీరః ॥ 4-75-19(31557)
రాజ్ఞః సమీపే పురుషోత్తమౌ తు
యమావిమౌ విష్ణుమహేంద్రకలౌ।
మనుష్యలోకే సకలే సమోఽస్తి
యయోర్న రూపే న బలే న శీలే॥ 4-75-20(31558)
ఆభ్యాం తు పార్శ్వే కనకోత్తమాంగీ
యైషా ప్రభా మూర్తిమతీవ గౌరీ।
నీలోత్పలాభా సురదేవతేవ
కృష్ణా స్థితా మూర్తిమతీవ లక్ష్మీః ॥ 4-75-21(31559)
వైశంపాయన ఉవాచ। 4-75-22x(3305)
ఏవం నివేద్య తాన్పార్థాన్పాండవాన్పంచ భూపతేః।
తతోఽర్జునస్య వైరాటిః కథయామాస విక్రమం ॥ 4-75-22(31560)
అయం స ద్విషతాం మధ్యే మృగాణామివ కేసరీ।
అచరద్రథబృందేషు నిఘ్నంస్తేషాం పరావరాన్ ॥ 4-75-23(31561)
అనేన విద్ధా మాతంగా మహామేఘోపమాస్తదా।
హిరణ్యకక్ష్యాః సంగ్రామే దంతాభ్యామగమన్మహీం 4-75-24(31562)
అనేన విజితా గావో నిర్జితాః కురవో యుధి।
అస్య శంఖస్య శబ్దేన కర్ణౌ మే బధిరీకృతౌ॥ 4-75-25(31563)
జాయతే రోమర్షో మే సంస్మృత్యాస్య ధనుర్ధ్వనిం।
ధ్వజస్య వానరం భూతైరాక్రోశంతం సహానుగైః ॥ 4-75-26(31564)
నాదదానం శరాన్ఘోరాన్న ముంచంతం శరోత్కరాన్।
న కార్ముకం వికర్షంతమేనం పశ్యామి సంయుగే ॥ 4-75-27(31565)
ఏతద్ధనుఃప్రముక్తాశ్చ శరాః పుంఖానుపుంఖినః ।
నాలక్ష్యేషు రణే పేతుర్నారాచా రక్తభోజనాః ॥ 4-75-28(31566)
తీక్ష్ణనారాచసంకృత్తశిరోబాహూరువక్షసాం।
కలేబరాణి దృశ్యంతే యోధానాం సాశ్వసాదినాం ॥ 4-75-29(31567)
అనేన తటినీ తత్ర శోణితాంబుప్రవాహినీ।
ప్రవర్తితా భీమరూపా యాం స్మృత్వాఽద్యాపి మే మనః।
ప్రకంపతే చండవాయుకంపితా కదలీ యథా ॥ 4-75-30(31568)
అనేన రాజన్వీరేణ భీష్మద్రోణముఖా రథాః।
దుర్యోధనేన సహితా నిర్జితా భీమకర్మణా ॥ 4-75-31(31569)
అయం భీతం ద్రవంతం మాం దేవపుత్రో న్యవారయత్।
యస్య బాహుబలేనాస్మి జీవన్ప్రత్యాగతః పురం ॥ 4-75-32(31570)
వైశంపాయన ఉవాచ। 4-75-33x(3306)
తస్య తద్వచనం శ్రుత్వా మాత్స్యరాజః ప్రతాపవాన్।
ధనంజయం పరిష్వజ్య పాండవానథ సర్వశః ॥ 4-75-33(31571)
ధర్మరాజం నమస్కృత్య రాజా రాజ్యేఽభిషేచితం।
నాతృప్యద్దర్శనే తేషాం విరాటో వాహినీపతిః ॥ 4-75-34(31572)
సంప్రీయమాణో రాజానాం యుధిష్ఠిరమథాబ్రవీత్।
దిష్ట్యా భవంతః సంప్రాప్తాః సర్వే కుశలినో వనాత్।
దిష్ట్యా విచరితం కృచ్ఛ్రమజ్ఞాతం చ దురాత్మభిః ॥
ఇదం రాజ్యం చ వః సర్వం యచ్చాపి వసు కించన ।
విభక్తమేతద్భవతాం నోత్కంఠాం కర్తుమర్హథ।
అవిభక్తం భవద్భిర్మే న సందేహో నరాధిపాః ॥ ॥ 4-75-35(31573)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి వైవాహికపర్వణి పంచసప్తతితమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.